Wednesday, April 10, 2019

రంభయు

రంభయుశంభుడున్గలియరక్కసిపుట్టెసురల్ వడంకగన్
రంభయనంగబార్వతియరంభనుగూడుటతప్పుకాదుగా
దంభపుబల్కులేయివియ,దైత్యకి పుట్టుటసంభవించునా?
జృంభణమౌనదీపలుకుచెప్పుటన్యాయమె?భూసురోత్తమా!

No comments:

Post a Comment