Monday, April 8, 2019

కాాాాం

పంతములాడుచునిరతము
సుంతైననునోర్పులేక చురచురతోడన్
వింతగ వాదముజేసెడు
కాంతనుబెండ్లాడినరుడు గాంచునరకమున్

No comments:

Post a Comment