ఏమనియంటిరయ్యెడలనేకమయౌచునుజట్టుగానునై
చీమలుభీమసేనుఘనశీర్షమున్ భుజియించెబ్రీతియున్
మామలుదగ్గరుండియునుమాన్చగజాలకమిన్నకుండిరై
భీమునిగట్టెనున్ దహనపేటినిబెట్టుచుగాల్చిరయ్యెడన్

No comments:
Post a Comment