Tuesday, April 9, 2019

థధఃైశౌ

ఆహయనంగజేయునికహాయినిగూర్చును విన్నవారికిన్
మోహనరాగగానమది,మోదముద్రోసియుగూర్చుఖేదమున్
కోహలసేవనంబరయగ్రోధముబెంచునుదైన్యమీయుసూ
గేహముశాంతిశూన్యమయికేకలతోడనుదద్దరిల్లుగా

No comments:

Post a Comment