Saturday, April 6, 2019

ఆకాాాశవాాాణి

సుగ్రీవుడువానరకుల
యగ్రపునాయకుడుగాదెయట్లగునెడలన్
వ్యగ్రంబీయది న్యాయమె?
సుగ్రీవునిరాముడంచుశూర్పణఖయనెన్
----

No comments:

Post a Comment