ఎంతగనందముండినను నింటిలపాదినినేడిపించునా
కాంతనుబెండ్లియాడినరకమ్మునుగాంచును మానవుండయో
పంతమునెఱుంగకయునుభర్తయునాదిగబంధుకోటినిన్
వంతలుబెట్టకెప్పుడునుబాగుగజూచుచునుండమేలగున్
కాంతనుబెండ్లియాడినరకమ్మునుగాంచును మానవుండయో
పంతమునెఱుంగకయునుభర్తయునాదిగబంధుకోటినిన్
వంతలుబెట్టకెప్పుడునుబాగుగజూచుచునుండమేలగున్
No comments:
Post a Comment