Saturday, April 13, 2019

సోదరినిబెండ్లియాడెనుసోదరుండు

నాదుమిత్రుడుసయ్యదు నమ్మకముగ
జెప్పవింటినినిజమనిజెప్పలేను
దనదుబంధుగణపునొకతనుముదమున
సోదరినిబెండ్లియాడెనుసోదరుండు

No comments:

Post a Comment