Tuesday, November 22, 2011

శుభములు

కులమును గుణముల రెంటను
నలరించెడి గుణము మిన్న కులమున కంటెన్
కులమును గుణములు రెండును
కలిగిన కుల కాంత కెపుడు కలుగును శుభముల్ .

1 comment:

  1. సుగుణ కాంత కులం గోకులం
    సుగుణ కాంత పలుకు వేదం
    సుగుణ కాంత చెలిమి బలిమి
    సుగుణ కాంత మైత్రీ గాయిత్రీ !

    ReplyDelete