Sunday, November 27, 2011

మానవ సేవ

మఱువకు మానవ సేవను
మఱువకు మఱి బంధు జనుల మఱు వకు శివునిన్
మఱు వకు నీ కర్తవ్యము
మఱు వకు నిక మా తృ సేవ మహిలో శిష్యా !

2 comments:

  1. మరువన్ గురవే ,
    మీ వచనముల మదిని గైకొని
    ప్రయత్నింప బూనుదు ఆచరణకు
    ఆ పై ఆ పరంధాముని కరుణ
    మీ ఆశీర్వచనముల్ !

    ReplyDelete
  2. జిలేబి గారు ! సంకల్ప సిద్ధి రస్తు.

    ReplyDelete