Wednesday, November 30, 2011

మనుగడ

మనుగడ కోసము తినవలె
మనుగడ మఱి యుండ రాదు తినడము కోసం
మనుగడ యొక పరమా వధి
మనుగడయే గొప్ప వరము మానవుల కిలన్ .

1 comment:

  1. ఆ తినుటను 'కృష్ణార్పణం' గావించు
    ఆ పై మనుగడ అతను జూపిన మార్గమగును
    ఆ మనుగడ ఆ పరంధాముని చేరుటకు
    ఆధారభూతమగును సత్యముగ జిలేబి

    ReplyDelete