Saturday, November 19, 2011

వెఱ్ఱి బాగులోడ !

నేను నేనను నహము తా నిన్ను పట్టె
నేమి సేతువు ? వచ్చితి వెచటి నుండి ?
పుట్టు మనుజుడు తప్పక గిట్టు కతన
భ్రాంతి విడనాడు మిక వెఱ్ఱి బాగు లోడ !

1 comment:

  1. నేను లేక ఆతడు లేడు
    ఆతనికి నేను తోడూ నాకు ఆతను నీడ,
    చేయునది నేను, చేయించెడి వాడు వాడు
    అన్న భావం గైకొనుమా జిలేబి,
    ఇక పుట్టుగిట్టుటలు లేవు నీకు సుమా !

    ReplyDelete