Friday, November 18, 2011

కాలమహిమ

కాలము విచిత్ర మైనది
కాలము కలిసొచ్చి నపుడు కనకము కురియున్
కాలము గతి వక్రించిన
కాలుడు ధన హీను జేయు కలవానినినిన్ .

1 comment:

  1. కాలమ్ 'హీ' మమ
    అహం కాలోస్మీ !

    ReplyDelete