Tuesday, November 22, 2011

పతనము

పాతకముల నైదింటిని
సతతము విడనాడు వాడు సత్పురుషు డిలన్
పాతకము నొనరించిన
పతన మె మఱి యొండు లేదు పరిశీ లింపన్.

3 comments:

  1. పంచేంద్రియముల కావల
    ఆ పరమాత్ముని ధ్యానించు
    పాతకమూ లేదు, పతనమూ లేదు
    చూడ నీవూ , ఆతనూ అంతే,
    మధ్య వేరొక్కండు లేరు!

    ReplyDelete
  2. మన పాప పుణ్యములను బట్టి యే పరమాత్మ స్పందన

    ReplyDelete
  3. మన పాప పుణ్యముల బట్టి మన కర్మ
    పరమాత్మ స్పందన తల్లి బిడ్డల తప్పొప్పుల చూడని కరుణ !
    కర్మ ని ఆ పరంధామునికి సమర్పించవే జిలేబి
    కరుణ ఆతడిది , దాని ప్రతీక నీవు అగుదువు !

    ReplyDelete