Thursday, November 17, 2011

హారం

హారము చదువుల నిలయము
హారము నొక మంచి సొగసు నాం ధ్రా వనికిన్
హారము సాహితి పరులకు
హారమునకు సాటి లేదు యావద్భువి లోన్ .

3 comments:

  1. హారం,
    హా, రం !
    మొదట చదువుల నిలయం
    పోను పోను ,మధుశాల !

    ReplyDelete
  2. సుబ్బారావుగారూ, హారము మీలాంటి సహృదయులు, సాహితీవేత్తలతో పాటు రమ్ములాగించే జిలేబీ లాంటి వారికీ, ఏదో అప్పుడప్పుడు నేనున్నానంటూ పలకరించే నాలాంటి వారికీ ఒక చక్కని వేదికగా మారినందుకు సంతోషంగా వుంది.

    ReplyDelete
  3. Zilebi garu! namaste.you told your

    ABHIPRAAYAMU. no problem.

    ReplyDelete