Sunday, November 27, 2011

సమస్యా పూ రణం

పని పాటులు లేనివా డె పద్యము లల్లున్
--------------------------------------------
పని పాటు లున్న వారును
పని గట్టుకు వ్రాయు చుండ్రి పద్యము లెన్నో
అనుచిత భావ యీ యది
పని పాటలు లేని వాడె పద్యము లల్లున్ .

1 comment:

  1. ఆడుచు పాడుచు పని పాటలతో
    నడయాడుచూ పద్యములల్లిన వాడు ,

    కొండొకచో సెలవులప్పుడు నూ అలవోకగా
    పని పాటలు లేనివాడై పద్యములల్లునన్

    ReplyDelete