Tuesday, November 29, 2011

మోక్ష ప్రాప్తి

నిత్యము భగవన్నామము
ప్రత్యేకం దావు లందు పలికిన యె డలన్
సత్యము మోక్షము వారికి
సత్యముగా జెప్పు చుంటి సతతము వినుడీ.

1 comment:

  1. మోక్షమునకావల ముక్తి కి ఆవల
    ఉన్న ఆ నామ రహితుని
    హృదయమునందు ఆహ్వనింపవే జిలేబి,
    టీ కప్పులొనికి సముద్రుడే వచ్చిన
    సర్వం విష్ణుమయం ! సర్వం భాస్వత్యణూపమం !

    ReplyDelete