Tuesday, November 29, 2011

పాయని నిజము

భార్యాదాసులు నేర్వరు
ఆర్యుల భావంబు లకట యాహా యేమీ
భార్యా మణి కను సన్నలె
పర్యవసానంబు లగుట పాయని నిజమా ?

1 comment:

  1. భార్యా, కాసులు నేర్పును
    అయ్యలకు భావంబు లకట యాహూ , ఈ
    కాంతం , కనకం కర్పూరం తో కూడి
    అయ్యలు ఖర్చగుదురు ఇది నేర్చిన నిజము !

    ReplyDelete