Wednesday, November 30, 2011

బిక్క మొహము

చక్కని పద్యము వ్రాయను
పక్కాగా ప్లాను వేసి పదములు వెదకన్
నొక్కటియు దొరక నందున
బిక్కంబగు మోముతోడ విరమించితి నిన్ .
-----------------------
వ్రాయను అనగా వ్రాయుట కొరకు

1 comment:

  1. ఆర్యా, పదములు మీ చేతివాటము
    పద్యములు రాయ మేరు ప్లాను వేయవలేనా ?
    కీబోర్డు పై మీ చేతులు పోనీయ
    అవియే పాద పద్యములు కానేరక మానునా !

    ReplyDelete