Monday, November 28, 2011

కోపము

కోపము షుగరును బెంచును
కోపము నన రక్త పోటు కూడా వచ్చున్
కోపము వినాశ హేతువు
కోపము నిక వీడుమయ్య ! కుజన విరోధీ !

1 comment:

  1. కోపము ఎందువలన ?
    తాననుకున్నది కానందు వలన
    తానూ కోరుకున్నది జరుగనందు వలన
    తాను తనను వదిలిన కోపము హుష్ కాకి !

    ReplyDelete