Tuesday, November 29, 2011

కామ పిశాచి

కామము వలనన కోపము
కామము మఱి బంధు జనుల కాటికి పంపున్
కామము వినాశ హేతువు
కామము నిక వీడు మయ్య! కామ పిశాచీ!

1 comment:

  1. కామము ప్రకృతి దత్తము
    కామమును సరియై ఆ పైవాడి పై కావించుము
    ఆ పై నీ జీవనంబు కామితార్థ
    ధన్యమగు ఇది నిజము వినుమా జిలేబి !

    ReplyDelete