Monday, November 28, 2011

సమస్యా పూ రణం

దోష కాల మొసంగు సంతోష గరిమ
----------------------------------------
తీయ తీయని భావాలు తేనెలొలుక
పిల్ల గాలులు మనసును పల్ల విం
గగన భాగంబు నారుణ కాంతు లంప్ర
దోష కాల మొసంగు సంతోష గరిమ .

2 comments:

  1. నమస్కారములు
    మీ పూరణ చాలా బాగుంది. నేను వ్రాసిన పూరణలో మూడవ లైన్ ఎలా మార్చాలో తెలుప గలరు

    ReplyDelete
  2. గగనమందున యరుణం పు గాంతు లంప్ర
    అని మూడవపాదము మార్పు చేయడమైనది

    ReplyDelete