అన్నము  కంటెను  దానము 
మిన్నగ వే రొండు  గలదె మేదిని   జూడన్ 
అన్నా ! నీ వే జెప్పుము  
అన్నమున నె దృప్తి   జెందు రందఱు నిచటన్ .
అన్నము  జీ వికి  ముఖ్యము 
అన్న  మె  దానాల  లోన నత్త్యుత్తంబౌ
అన్నము  మించిన  దానము  
యెన్నటికిని  గాన రాదు నెందున  వెతకన్ .
 

No comments:
Post a Comment