Tuesday, November 29, 2011

మృత్యుంజయ మంత్రము

ఓం త్రయంబకం యజా మహే
సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాత్
మృత్యోర్ మ్రుత్యీయ మామ్రుతాత్ .
మననము జేసిన మంత్రము
మనుగడకే స్ఫూర్తి నిచ్చు మహామాన్వితమై
మనన మె తను బ్రతి కించును
మననము నున్ జేయుమయ్య ! మృత్యుం జయమున్ .

3 comments:

  1. మంత్రముని మీరి
    మననమును మీరి
    నిధిధ్యాసను మీరి
    ఆ మనో నాధుని మురళివై
    వెలుగొందవే జిలేబి
    మృత్యువూ లేదు, అమృతత్వమూ లేదు!

    ReplyDelete
  2. పై పద్యము రెండవ పాదములో మహా మాన్వితమై బదులు "మహిమాన్వితమై "

    అని చదువ ప్రార్ధన

    ReplyDelete
  3. మూడు,నాలుగు పాదములు ,
    -----------
    మననమె బ్రతికించు నున
    మ్మిన మననమ్ము సేయు మయ్య! మృత్యుంజయమున్.

    ReplyDelete