Thursday, July 12, 2012

పద్య రచ న -49, బాల కార్మికుడు


 బాల  కార్మికు  డా త డు  పట్టి  సుత్తి
నినుప  కడ్డిని  బాద గ  నింత  లోన
తండ్రి  వారించె   బాలక !  దరికి  రాకు
చదువు  కొమ్మిక  బుద్ధిగ  చదువు  లన్ని .

No comments:

Post a Comment