Thursday, July 12, 2012

పెండ్లి కాని పిల్ల బిడ్డను క నె


పెండ్లి  కాని పిల్ల  బిడ్డను క నె నట 
చూచి  రండు  మీరు  చోద్య  మదియ 
యౌవ్వ నంబు  క త న  యవ్వార  మటు లుండు 
తూచి తూచి  యడుగు  చాచ  వలయు 

No comments:

Post a Comment