Monday, July 30, 2012

పద్య రచన -రుద్రమ దేవి


వీ ర  నారిగ పేరొంది  విమతు  లెల్ల 
తనదు  శౌర్యంబు  చేతన  దునిమి  నట్టి 
రాణి  రుద్రమ  దేవికి  పాణు  లెత్తి 
వంద నంబులు  బెట్టుదు  వంద  లాది 

No comments:

Post a Comment