Monday, July 23, 2012

మగని దూల నాడి మాన్య యయ్యె

బాధ  నొందె  నబ ల  బహు విధంబు లుగను 
మగని  దూల నాడి,  మాన్య  యయ్యె 
భర్త  కను గుణము గ  బాద పూజలు  సేసి 
భువిని  పతుల సేవ  భూష ణంబు 

No comments:

Post a Comment