Sunday, July 15, 2012

విరులు దాక గానె వేడి పుట్టె

విరులు  దాక గానె  వేడి  పుట్టె న ట య్య
యేమి  చోద్య  మిది య  యెవరి  కెచట ?
యీ సమస్య  మనకు  నిచ్చిరి  శంకర
సామి పూర్తి  జేయ  సరస ముగను 

No comments:

Post a Comment