Saturday, July 14, 2012

పద్య రచన -51, నీ లి మేఘములు

నీ లి  మేఘము  లయ్యవి  లీ ల  గొలుప 
వాన రాకను  సూచించు  నాన వాలు 
ఆక సంబున  గని పించ   యాశ  కలిగె 
బోర్లు  పని జేయు  నిటు పైన  చాల  వరకు 

No comments:

Post a Comment