Sunday, July 22, 2012

రక్షా బంధనము నాడు రావల దన్నా !

రక్షా బంధన  దినమున 
సాక్షాత్  భీ మేశు  గొలువ  సాకారముగ న్ 
ద క్షా రామము  నేగుదు 
రక్షా బంధనము  నాడు  రావల  దన్నా !

No comments:

Post a Comment