Friday, July 20, 2012

పద్య రచన -56

పుణ్య  జలముల  శోబిల్లు  పుష్కరిణి త 
ట మున  క్షేత్రంబు  వెలసెను  డాబు  గొ లుప 
మూర్తు  లన్నిటి  కంటెను  మూర్తి  యొకటి 
నంది  విగ్రహం  బయ్యది  విం దు  గొలిపె 

No comments:

Post a Comment