Saturday, July 21, 2012

పద్య రచన -58

కారు  మబ్బులు  గగనాన గాను పించె 
నింద్ర   ధనువును నాపైన  నేర్ప డంగ 
నేడు   రంగుల  కాంతులు  నిను మడిం ఛి 
చూడ  నబ్బుర గొలిపెను  చోద్య  మయ్యి .




No comments:

Post a Comment