Friday, July 13, 2012

పద్య రచన -50


పన్న గ శయన  ! మురహర !పద్మ నాభ !
పద్మ హిత  తేజ  !  భ వ హర ! ధరణి  రక్ష!
కలుష ము ల  ద్రుంచి  నన్నిక  కావ రమ్ము 
కోటి  దండాలు నీకు  ముకుంద !  కృష్ణ !  

No comments:

Post a Comment