Tuesday, July 10, 2012

పరమ శుం ఠ యె మారెను బండితుడుగ




ఆట వికుడుగ  వాల్మీ కి యడవి లోన
జంతు  మాంసము తినుచుండి సంచరింప
వాణి కరుణించి రసనాన వ్రాయ గీత
పరమ శుంఠయె  మారెను  బండితుడుగ

No comments:

Post a Comment