తండ్రి నేర్పు విద్య తప్పు గాదె యనుట
నిజము , తండ్రి మంచి నేర్పు నెపుడు
కొడుకు బాగు మదిని గోరుట లె స్స యె
తండ్రి కొడుకుల యను బంధ మెండు గాదె !
నిజము , తండ్రి మంచి నేర్పు నెపుడు
కొడుకు బాగు మదిని గోరుట లె స్స యె
తండ్రి కొడుకుల యను బంధ మెండు గాదె !
No comments:
Post a Comment