Wednesday, July 11, 2012

పద్య రచన -48


రామ ! బంగరు  మృగ మది  రమ్య  మలరె 
తెచ్చి  యీ య వ ! నా క ది  యిచ్చ  య య్యె 
యనిన  సోదరు  గాపుంచి  యను స రించె 
మాయ లేడిని  దేవం గ   మాయ  కొఱ కు 

( మాయ  కొఱకు  అనగా  మాయా  సీ త  కొఱకు )

No comments:

Post a Comment