Tuesday, July 10, 2012

పద్య రచన -47


జీ ల  కర్రయు  బెల్లము చిదు ము   ముద్ద
యొ కరి  శిరసున   మఱి యొక  రుంచు కొనగ
పెండ్లి  యైనట్లు  తలతురు  పెండ్లి వారు
భోజనంబులు  దరువాయి  భూ జనులకు

No comments:

Post a Comment