Sunday, July 15, 2012

పద్య రచన -52

భీ ము డు  చంపగ గజమును
నామము  గల  యశ్వధా మ  నారాచ మునన్
నమ్మెను  గొడుకని  ద్రోణుడు
నె మ్మ నమున  విడిచె నంత  నేరుగ నస్త్రాల్ .

No comments:

Post a Comment