Monday, July 16, 2012

పద్య రచన -53


శ్రీ  శంకరయ్య  గారికి  పుట్టిన  రోజు 
శు భా కాంక్షలతో ...
సకల శుభములు  గలిగించు  శంక రుండు 
ఆయు రారోగ్య  సంపద  లన్ని  యిచ్చి 
కంటికిని  రెప్ప  యట్లయి  కాచు గాత !
ఎల్ల  వేళల  మిమ్ముల  చల్ల గాను .

No comments:

Post a Comment