Saturday, July 21, 2012

పద్య రచన -57

లేత  తమల పాకు  లైదింటి  చొప్పున
వరుస  పెట్టి  తెచ్చి  వాణి  కిమ్ము 
వాయ  నంబు , శుక్ర  వారం బు   రోజున 
నీ య  మేలు  గలుగు నిజము బాల !

No comments:

Post a Comment