Monday, July 23, 2012

పద్య రచన -60...త్యాగరాజు

వివిధ  రకముల  గృ తు ల ను  వేల  కొలది 
భక్తి  పరముగ నుడివిన  భక్త  వర్య !
త్యాగ  పురుషుడ వీ వయ్య ! త్యాగ  రాజ !
అందు కొనుమయ్య ! సాదర వంద నాలు .

No comments:

Post a Comment