Sunday, July 15, 2012

మాటకు నిల బడని వాడు, మాన్యుడు జగతిన్

ఓటమి  చెందును  నిరతము
మాటకు  నిల బడని వాడు,  మాన్యుడు జగతిన్ 
సూటిగ  రక్షణ  సేయును
నూటికి  మఱి  నూరు  పాళ్ళు  నుడివితి  నిజమున్ 

No comments:

Post a Comment