Saturday, July 21, 2012

ఆంగ్ల భాష యుండ నాంధ్ర మేల ?

వివిధ  రకము  లుండు  వేభాష  లెందుకు ?
ఆంగ్ల భాష యుండ,  నాంధ్ర  మేల ?
యనుట  సబవు  కాదు  నార్యు లనిరి కద!
దేశ  భాష లందు  తెలుగు  లెస్స 

No comments:

Post a Comment