Sunday, July 22, 2012

మునిని సంహ రించె ననిల సుతుడు

వాయు సుతుని  నవల వధియించ  దలచిన 
కాల నేమి  మారె  కపట  మునిగ 
యాశ్ర మంబు  యొ ద్ద  యా కపటు డయిన 
మునిని  సంహ రించె  ననిల  సుతుడు 

No comments:

Post a Comment