Tuesday, July 31, 2012

తల్లి మగడు నాకు తమ్ము డగును

నమ్ముడయ్య మీ రు  నాన్న యగును గద 
తల్లి మగడు నాకు , తమ్ము డగును 
తోడ  బుట్టి  నతడు  తొలిసారి  మలిసారి 
బంధు  రికము  లిట్లు  బంధ  మగును 

No comments:

Post a Comment