Monday, July 9, 2012

తప్పు లెన్ను వారు గొప్ప వారు

 తప్పు  చేయు  వారె   ధరణిని  నితరుల 
తప్పు లెన్ను  వారు , గొప్ప వారు 
తప్పు  చేయ  కెపుడు  నొప్పు  చేయిం తురు 
తప్పు సేయ శిక్ష  తప్ప దెపుడు 

No comments:

Post a Comment