Tuesday, July 31, 2012

పద్య రచన -కబడి ఆట

కబ డి  యాటను  నాడుట  కాని పించె 
కబడి  కాబడి  యనుచును  గలయ  బడిరి 
గీ త  ముట్టిన  వారలు  గెలిచి  నట్లు 
లెక్క జూతురు  పాయిం ట్లు  నొక్కొ కటిగ

No comments:

Post a Comment