Thursday, December 29, 2011

గీత మార్చును మనుజుల గీత నెపుడు

గీత యనునది యె భగవ ద్గీ త సుమ్ము
గీత బోధించు ,శాసించు నూత నిచ్చు
మాన వత్వంబు నేర్పుచు మనిషి జేయు
గీత మార్చును మనుజుల గీత నెపుడు .

1 comment:

  1. గీత మార్చు ను మనుజుల గీత నెపుడు ?

    గీత మార్చును మనుజుల గీత నెప్పుడు ను !

    ReplyDelete