Friday, December 2, 2011

బతుకే భారం

బంధము లన్నిటి కంటెను
బంధము నిక బెండ్లి యండ్రు పండితు లెపుడున్
బంధములును బలు రకములు
బంధములో జిక్కు కొనిన బతుకే భారం .

1 comment:

  1. బంధము లేనిదే బతుకు లేదు
    బతుకు లేనిదే మనుజుడు లేడు
    మనుజుడు లేనిదే పైవాడు లేడు
    కాన బంధము పైవాడి దని ఎరిగి
    బతుకు బండి లాగవే జిలేబి.

    ReplyDelete