Friday, December 2, 2011

నమ్మకు

నమ్మకు నసత్య వాదిని
నమ్మకు వెలయాలు మాట నమ్మకు ఖలునిన్
నమ్మకు నహితుల పలుకులు
నమ్మకు మిక మోసగాని నర్మపు మాటల్.

No comments:

Post a Comment